కెసిఆర్‌క్షమాపణకు వెంకటస్వామి డిమాండ్
హైదరాబాద్:ఆసిఫ్‌నగర్‌లో భూమి గుండ్రంగా ఉందనిమరోసారి రుజువైంది. ఇక్కడజరుగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌అభ్యర్ధిగా డి. నాగేందర్ పేరునుఅధికారికంగా ప్రకటించారు. ఇక్కడటిడిపి అభ్యర్ధిగా అరవింద్ కుమార్‌గౌడ్ పేరు శనివారం ఖరారైంది.
గత అసెంబ్లీఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ టికెట్‌లభించకపోవడంతో నాగేందర్‌రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించితెలుగుదేశంలో చే రి ఆ పార్టీ అభ్యర్ధిగాగెలుపొందారు. ఆ తర్వాత టిడిపిలోఇమడలేక ఆయన టిడిపికి,శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.అందువల్లనే ఆసిఫ్ నగర్ స్ధానానికిఉపఎన్నిక అవసరమైంది. టిడిపిలోకిఫిరాయించిన నాగేందర్‌కు కాంగ్రెస్‌టికెట్ ఇవ్వరాదని ఒక వర్గంఅడ్డుపడినా ముఖ్యమంత్రి వైఎస్, పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆశీస్సులుఉండడంతో నాగేందర్ సులభంగా బిఫారం సంపాదించుకున్నారు. ఆయనతన విజయంపై ఆయన ధీమా వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications