ఎయిర్‌టెల్ గోతిలోముగ్గురు కూలీల మృతి
చిత్తూరు: చిత్తూరుజిల్లా పాకాల సంత గేటు వద్దఎయిర్‌టెల్ మొబైల్ ఫోన్ సంస్ధటవర్ నిర్మాణం కోసం తవ్వుతున్నగోతిలో పడి ముగ్గురు మరణించారు. ఈదుర్ఘటన శనివారం జరిగింది.
మరణించినవారు ఇద్దరు యువకులు కాగా ఒకరు వృద్ధుడు.గోతిలోకి మట్టి పెళ్ళలు విరిగి పడగా ప్రమాదం జరిగింది. మరణించినవారంతా ఇక్కడి కూలీలే. ఈ ప్రమాదంలోమరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని తిరుపతి తరలించిచికిత్స చేయిస్తున్నారు. ఈ ఇద్దరి పరిస్ధితిఆందోళనకరంగా ఉందని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications