రేపు రాష్ట్రానికివస్తున్న ప్రధాని, భారీ భద్రత
హైదరాబాద్:ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌వస్తున్నారు. సాయంత్రం వరకుఆయన రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లోపాల్గొంటారు.
రంగారెడ్డి జిల్లాచేవెళ్ళ మండలం ఆలూరు గ్రామంలో ఆయనపనికి ఆహారం పథకం ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగానూట యాభై జిల్లాల్లో ఈ పథకాని రేపు ప్రారంభిస్తున్నారు.ఆలూరులో ప్రధానిప్రసంగించే బహిరంగ సభకోసం యాభైఎకరాల స్ధలంలో ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రత్యేక భద్రతా సిబ్బంది ఈ ప్రాంతాన్నితమ అధీనంలోకి తీసుకుని గట్టి భద్రతా ఏర్పాట్లుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications