పిసిసి నోటికితాళం: ప్రధానికి టిఆర్‌యస్ వినతి
హైదరాబాద్:తెలంగాణపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) ప్రకటనలకు కళ్లెం వేయాలనితెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)నాయకులు నరేంద్ర ప్రభృతులుప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కువిజ్ఞప్తి చేశారు. ప్రధానిని కలిసి వారు ఈమేరకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణపైపిసిసి ప్రకటనలు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని, ఈ మేరకు ఎఐసిసి ఒకస్పష్టమైన ప్రకటన విడుదల చేయాలనివారు ప్రధానిని కోరారు. పిసిసిఅధ్యక్షుడు, ఇతర నాయకులుతెలంగాణపై అసంబద్ధమైన ప్రకటనలుచేస్తున్నారని వారు ఫిర్యాదుచేశారు.











Click it and Unblock the Notifications
