టిఆర్‌యస్‌తోపొత్తుపై తగిన సమయంలో: కెకె
హైదరాబాద్:వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్)తో వచ్చేఎన్నికలలో పొత్తు పెట్టుకునేదీ లేనిదీ తగినసమయంలో నిర్ణయిస్తామని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌కె. కేశవరావు చెప్పారు. మున్సిపల్‌ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకుఆయన మంగళవారంనాడుగాంధీభవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ(డిసిసి)ల అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
వచ్చేమున్సిపల్ ఎన్నికల్లో టి ఆర్‌యస్‌తోపొత్తు పెట్టుకోకూడదని డిసిసి అధ్యక్షులనుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం.స్థానిక ఎన్నికల కోసం ఒక కమిటీ వేయాలనిసమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్‌ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జిదిగ్విజయ్ సింగ్, కేశవరావు ఈ నెలఇరవై నాలుగవ తేదీనఅనంతపురం జిల్లాలో, ఇరవై ఆరవతేదీన కర్నూలు జిల్లాలోపర్యటిస్తారు.











Click it and Unblock the Notifications
