జూన్‌లోగా మిగులభూముల పంపిణీ: పిసిసి
హైదరాబాద్:రాష్ట్రంలోని మిగులు భూములను జూన్‌లోగాపంపిణీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధికార ప్రతినిధులు పాలడుగువెంకట్రావ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, కమతంరామిరెడ్డి, మహ్మద్ జానీ చెప్పారు.ఇందుకు మండల కమిటీల ఏర్పాటుప్రక్రియ సాగుతోందని వారుగురువారం విలేకరుల సమావేశంలోచెప్పారు.
సీలింగ్‌పరిమితికి లోబడి ఉన్న భూముల జోలికిప్రభుత్వం వెళ్లదని, రైతులకుసంబంధం లేని మిగులు భూములనేపంచుతుందని వారు చెప్పారు. మిగులుభూముల పంపణీని చేపట్టి వాటిఅభివృద్ధికి తగిన సహాయ సహకారాలుకూడా అందిస్తామని వారు చెప్పారు. తమప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలేఅయిందని, ఈ లోగా అంతా జరగాలంటేసాధ్యం కాదని, మిగులు భూములపంపిణీకైనా, ఏ పనికైనా కొంతసమయం పడుతుందని వారుచెప్పారు. అయితే భూముల పంపణీకిసంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితోవ్యవహరిస్తుందని వారుచెప్పారు.











Click it and Unblock the Notifications
