సౌతాఫ్రికా కెప్టెన్‌స్మిత్‌కు గాయం: రేపు ఆడేది డౌటే
కోల్‌కతా:దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రామీ స్మిత్‌కాలికి శనివారం స్వల్ప గాయంకావడంతో ఆయన ఆదివారం రెండోటెస్టులో ఆడడం ప్రశ్నార్ధకంగా మారింది.ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీసు ముగించుకునివచ్చిన స్మిత్ కారు దిగిన వెంటనేకారు వెనక టైరు ఆయన కుడి కాలుమీద ఎక్కడంతో ఆయన గాయపడ్డారు.
ఎక్స్‌రేనివేదికలో పెద్ద గాయం కన్పించనప్పటికీ ఎంఆర్‌ఐనివేదికకొంత ఆందోళన కలిగించిందని దక్షిణాఫ్రికా జట్టుమీడియా మేనేజర్‌గెరాల్డ్ డి హక్ చెప్పారు. కాలునొప్పిగా ఉందని స్మిత్ చెబుతున్నారని,రాత్రి కూడా ట్రీట్‌మెంట్ కొనసాగుతుందని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
