తెలంగాణ కమిటీకంటితుడుపు: దత్తాత్రేయ
అనంతపురం:నిన్న యుపిఎ సమావేశంలో తెలంగాణరాష్ట్రం ఏర్పాటుపై ఏకాభిప్రాయం కోసంఉపసంఘం వేయడం కంటి తుడుపు చర్య అని బిజెపినాయకుడు బండారు దత్తాత్రేయ శనివారం ఇక్కడవ్యాఖ్యానించారు. యుపిఎ సమావేశానికిరానని చంద్రశేఖరరావుమొరాయించినందువల్లనే ఈ కమిటీవేశారని, దీనికి ఎటువంటి ప్రాధాన్యంలేదని ఆయన అన్నారు.
ఆయనకుకేంద్రంలో శాఖ కేటాయించడం కూడాచిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇచ్చినట్టు ఉందనిఆయన వ్యాఖ్యానించారు. కంచి స్వామి జయేంద్ర సరస్వతికి ఆంధ్రప్రదేశ్,తమిళనాడు ప్రభుత్వాలు కనీసమర్యాద ఇవ్వలేదని ఆయనవిమర్శించారు. హత్య కేసులో ప్రధాననిందితుడైన బాలకృష్ణకు ఇచ్చినంతమర్యాద కూడా రాజశేఖరరెడ్డిప్రభుత్వం కంచి స్వామికి ఇవ్వలేదనిఆయన ఆవేద న వ్యక్తం చేశారు.











Click it and Unblock the Notifications
