ప్రాణనష్టంతగ్గించిన సిపిఐ మహాసభలు
హైదరాబాద్:సింగరేణి కాలనీ వద్ద మురికివాడలోబుధవారం మధ్యాహ్నం జరిగినఅగ్నిప్రమాదంలో వేలాది గుడిసెలుకాలిపోయినా ప్రాణ నష్టం పెద్దగాజరగలేదు. ఈ వాడలో నివసించేకార్మికులను ఈ రోజు నల్గొండలో జరుగుతున్న సిపిఐమహాసభలకుతరలి వెళ్ళడంతో భారీ ప్రాణ నష్టంజరగలేదు. ఈ వాడలో ఉండే వారంతాచుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన కూలీలే.ప్రమాదం కారణంగా అందరూనిర్వాసితులయ్యారు. పదిహేను వందలగుడిసెల వారికి నష్టపరిహారం ఇవ్వాలని జిల్లారెవిన్యూ అధికారులు నిర్ణయించారు. ఈవాడలో దాదాపు వంద గ్యాస్ సిలిండర్లుఉండగా వాటిలో సగానికి పైగా మంటల్లోపేలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
