today rasiphalalu: నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి

2026 సెప్టెంబరు 10 (గురువారం)
తెలుగు మాసం: శ్రావణ మాసం -
కృష్ణ పక్షం తిథి: చతుర్దశి (ఉదయం 10:33 వరకు),
అనంతరం బహుళ అమావాస్య
నక్షత్రం: మఖ (మధ్యాహ్నం 02:04 వరకు), తరువాత పూర్భఫల్గుణి (పుబ్బ)
శుభ సమయాలు (అభిజిత్ ముహుర్తం): ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:29 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 01:37 నుండి 03:09 వరకు
వర్జ్యం: రాత్రి 09:48 నుండి 11:21 వరకు

మేష రాశి

ఈ రోజు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు క్రమంగా తొలగుతాయి. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడం శ్రేయస్కరం.

వృషభరాశి, కర్కాటక రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
వృషభరాశి, కర్కాటక రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
rasiphalalu today Check Out Horoscope for all the twelve zodiac signs

వృషభ రాశి

ఆర్థికంగా అనుకూలమైన రోజు. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభదాయక ఫలితాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడానికి ఇది మంచి సమయం.

మిథున రాశి

ధన యోగం బాగుంది. అనుకోని మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వాహన ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

మేష రాశి, మిథున రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
మేష రాశి, మిథున రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం

కర్కాటక రాశి

చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.

సింహ రాశి

ఆత్మవిశ్వాసంతో పని చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.

కన్యా రాశి

రోజు ప్రశాంతంగా గడుస్తుంది. నూతన అవకాశాలు తలుపు తడతాయి. బంధువులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

తులా రాశి

మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన ఒప్పందాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందుతుంది.

వృశ్చిక రాశి

పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడం మంచిది. దైవ దర్శనం వల్ల ఉపశమనం లభిస్తుంది.

ధనూ రాశి

తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. శుభవార్తలు వింటారు.

మకర రాశి

గ్రహబలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు లేదా ప్రయోజనాలు కనిపిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభ రాశి

ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, ప్రణాళికాబద్ధంగా ఉండాలి. శ్రమ ఎక్కువైనా ఫలితం ఆలస్యంగా దక్కుతుంది. సహనంతో వ్యవహరిస్తే సమస్యల నుంచి గట్టెక్కుతారు.

మీన రాశి

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో కొత్త పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలి. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+