రోడ్డుప్రమాదంలోఒరిస్సా మాజీ సిఎంకు గాయాలు
హైదరాబాద్:వర్తమాన రాజకీయాల్లో హింస నేరస్తుల ప్రమేయం పెరగడం పట్లలోక్‌సత్తా జాతీయ కన్వీనర్ డాక్టర్ జయప్రకాష్‌నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోశనివారం నేరమయ రాజకీయాలైజరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనపాల్గొన్నారు. గెలుపే ముఖ్యమనిరాజకీయపార్టీల అధినేతలు భావించడంలోఎన్నికల్లో నేరస్తులకు టికెట్లు లభిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.పరిపాలన, పోలీసు, న్యాయ వ్యవస్ధలతోవిసిగిపోయిన సమాజంలోని తొంభై శాతంప్రజలు హింస వల్లనే తమకు న్యాయంజరుగుతుందని నమ్ముతున్నారని జయప్రకాష్ అన్నారు.సమాజంలో మంచిపరిస్ధితులు ఏర్పడడానికి యువతరం,మేధావులు నడుం బిగించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
