బాబే బెటర్:మావోయిస్టు ప్రతినిధికళ్యాణరావు
హైదరాబాద్:మావోయిస్టులతో చర్చలు విఫలమైతేఅందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని విప్లవరచయితల సంఘం అధ్యక్షుడు, మావోయిస్టుల ప్రతినిధి కళ్యాణ్ రావుహెచ్చరించారు. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కృష్ణా జిల్లా గుడివాడవెళ్ళిన ఆయన అక్కడ మీడియాప్రతినిధులతో మాట్లాడారు. గత చంద్రబాబునాయుడు ప్రభుత్వం కంటేఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంఅధ్వాన్నంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.మావోయిస్టులతోమలివిడత చర్చలు ప్రశ్నార్ధకంగా మారిన నేపధ్యంలో కళ్యాణరావుచేసిన ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఉంది. ఇలాఉండగా నక్సలైట్ సమస్యనుపరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకుకసరత్తు జరుగుతోందని క ర్ణాటకముఖ్యమంత్రి ధరంసింగ్ శనివారంప్రకటించారు.












Click it and Unblock the Notifications