పప్పుయాదవ్‌తిహార్ జైలుకు తరలింపు
న్యూఢిల్లీ:వివాదాస్పద ఆర్జేడీ లోక్‌సభ సభ్యుడుపప్పు యాదవ్‌ను శనివారం న్యూఢిల్లీమీదుగా తిహార్ జైలుకు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు పప్పు యాదవ్‌ను గట్టి భద్రత ఉండేతిహార్ జైలుకు పంపారు. సిపిఎం ఎమ్మెల్యేఅజిత్ సర్కార్ హత్య కేసులోనిందితుడైన ఈయనను తిహార్ జైలులోజుడిషియల్ కస్టడీలో ఉంచవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.మధేపురాలోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైనయాదవ్ చాలాకాలంగా బీహార్ జైళ్ళలోనేఉంటున్నారు. ఆయనను పాట్నా నుంచి రాజధానిఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి తీసుకువచ్చి, ఇక్కడి నుండిపోలీసు బస్సులో తిహార్ జైలుకుతరలించారు. తనను తిహార్ జైలుకుతరలించడాన్ని బీహార్ ప్రభుత్వ కుట్రగాపప్పు యాదవ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications