అజర్,జడేజాలకు క్రికెట్ బుకీలకు సంబంధాలు
అహ్మదాబాద్:ముంబయికేంద్రంగా పని చేసే క్రికెట్ బుకీ శోభన్‌మెహతాతో పలువురు భారతీయ, అంతర్జాతీయక్రికెటర్లకు సన్నిహిత సంబంధాలు ఉండేవనిఅహ్మదాబాద్ పోలీసులు శనివారం వెల్లడించారు.దీంతో మరుగున పడ్డ కికెట్ బెట్టింగ్‌కుంభకోణం మళ్ళీ తెర పైకివచ్చినట్లయింది.మహమ్మద్ అజరుద్దీన్, నయన్ మోంగియా,అజయ్ జడేజా వంటి క్రీడాకారులతో శోభన్‌కునేరుగా సంబంధాలు ఉండేవని క్రైం బ్రాంచ్‌అదనపు పోలీసు కమిషనర్ డి జి వంజరాఅన్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నశోభన్ మెహతాకు విదేశీ క్రికెటర్లుమార్క్ వా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌హసీ క్రోన్యెలతో కూడా సంబంధాలు ఉన్నాయనిఅన్నారు.












Click it and Unblock the Notifications
