ఆర్టీసి చర్చలు వాయిదా: జెఎసి నేతల మండిపాటు
హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసి కార్మికుల సమస్యలను ఈ నెల 27వ తేదీలోగా ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. చర్చలను వాయిదా వేసుకుంటూ పోతే హైకోర్టును ఆశ్రయిస్తామని జె ఎసి నాయకులు చెప్పారు. దురుద్దేశపూర్వకంగానే చర్చలను ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ పోతోందని జె ఎసి నాయకులు సయ్యద్ మహమూద్, లక్ష్మయ్య విమర్శించారు.












Click it and Unblock the Notifications