ఫ్లింట్ నగరమేయర్‌తో గీతమ్ మూర్తి సమావేశం
ఫ్లింట్(అమెరికా),సెప్టెంబర్ 17: ఉత్తమ పార్లమెంటేరియన్‌అవార్డు గ్రహీత, గీతమ్ విద్యా సంస్థలఅధ్యక్షులుడాక్టర్ ఎంవివిఎస్ మూర్తి శుక్రవారం మిషిగన్‌లోనిఫ్లింట్ నగరాన్ని సందర్శించారు. నగరమేయర్ డొనాల్డ్ జె. విలియమ్‌సన్‌తోమూర్తి సమావేశమయ్యారు. ఫ్లింట్‌నగర విశేషాలను మేయర్ మూర్తికివివరించారు. భారత్‌లో మూర్తి నిర్వహిస్తున్నపరిశ్రమల గురించి మేయర్ తెలుసుకున్నారు.తాను కూడా ప్లాస్టిక్ పరిశ్రమతోబాటుఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్‌గావ్యవహరిస్తున్నట్టుమేయర్ విలియమ్‌సన్ మూర్తికివెల్లడించారు. తన అతిథిగా భారత్‌కువిచ్చేయాలని మేయర్‌ను మూర్తి కోరారు.ఈ సమావేశంలో డాక్టర్ జితేంద్ర, ఫ్లింట్‌నగర పోలీస్ కమిషనర్, స్థానికసెనేటర్ కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications