పంచాయతీ ఎన్నికల కోసమే యాత్రలు: సిపియం

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతు చైతన్య యాత్రలు తలపెట్టిందని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. ఈ రైతు చైతన్య యాత్రల వల్ల ఈ విధమైన ప్రయోజనం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఈ రైతు చైతన్య యాత్రలు మూడు నెలల క్రితం మొదలు పెట్టి ఉంటే ప్రయోజనం చేకూరి ఉండేదని ఆయన అన్నారు. ఈ యాత్రలు అధికారుల గ్రామ యాత్రలుగా మారాయే తప్ప రైతులను చైతన్యవంతులను చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు. గ్రామాల్లో తిరుగుతున్న అధికారులకు ఏ విధమైన అధికారాలు లేవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+