ఈతకని వెళ్లి ఐదుగురు చిన్నారుల మృతి

కడప: కడప జిల్లాలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మునిగి దుర్మరణం పాలయ్యారు. రెండో చోట్ల బుధవారం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా మైదుకూరు మండలం తువ్వపాలెంలో చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మరణించారు. రామాపూర్‌ గ్రామంలో దిగుడు బావిలో మునిగి ఇద్దరు బాలురు మరణించారు. ఈతకని వెళ్లి ఈత రాకపోవడంతో వారు మరణించారు. ఈ సంఘటనలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+