బాబువి ఓటు బ్యాంక్ రాజకీయాలు: వెంకయ్య
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన ఆయన రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికి తాము సూత్రప్రాయంగా అంగీకరించామని, అయితే ఆ విభజన ఎలా జరగాలనే విషయంపై రూపకల్పన జరగాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
