రావాల్సిన అప్పు అడిగినందుకు హత్య

హైదరాబాద్‌: తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఒక వ్యక్తిని కొట్టి చంపారు. కొండయ్య అనే వ్యక్తి రాము అనే వ్యక్తికి వేయి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రాము కొండయ్యను ఆ డబ్బులు అడిగాడు. దాంతో రామును కొండయ్య, అతని మిత్రులు తీవ్రంగా కొట్టారు.

తన బావమరిది రామును కొట్టారని తెలుసుకున్న బావ మల్లేష్‌ కొండయ్య వద్దకు వెళ్లాడు. దీంతో కొండయ్య మనుషులు మల్లేష్‌ను కూడా తీవ్రంగా కొట్టారు. దీంతో మల్లేష్‌ మరణించాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+