రాష్ట్రంలో బాంబులు పేలకుండా చర్యలు: జానా
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల సంఘటనతో రాష్ట్రంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంమంత్రి జానారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని అయన తెలిపారు. ఐఎస్‌ఐ కార్యకలాపాలు దేశమంతటా ఉన్నాయని దాన్ని ఎదుర్కొనే సామర్ధ్యం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
