మిలిటెంట్ల కాల్పులకు ఇద్దరు జవాన్ల బలి

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాల (సిఆర్‌పియఫ్‌) జవాన్లు బలి అయ్యారు. ఈ సంఘటన శ్రీనగర్‌లోని పర్యాటక ప్రాంతం దాల్‌గేట్‌లో మంగళవారం ఉదయం జరిగింది. మిలిటెంట్లు జవాన్లపైకి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు చెప్పాయి.

మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడిన ఇద్దరు జవాన్లను ఆస్పత్రిలో చేర్చారు. అయితే వారు చికిత్స పొందుతూ మరణించారు. ఈ చర్యకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అనేది తెలియడం లేదు. ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు ఈ సంఘటనపై ప్రకటన చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+