విదేశాంగ కార్యదర్శిగా శివశంకర్ మీనన్
న్యూఢిల్లీ: శివ శంకర్ మీనన్ భారతదేశ నూతన విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. మీనన్ 1972లో భారత విదేశాంగ సర్వీసుల్లో చేరారు. గతంతో ఆయన పలు ప్రధానమైన పదవులు నిర్వహించారు. ఇజ్రాయెల్, శ్రీలంక, చైనా, పాకిస్థాన్ దేశాల్లో భారత దౌత్యవేత్తగా పని చేశారు.
భారత అణు ఇంధన కమీషన్‌లో ఆయన ముఖ్యమైన హోదాల్లో పనిచేశారు. శ్యాం శరన్ స్థానంలో మీనన్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. అమెరికా, భారత న్యూక్లియర్ డీల్‌లో శ్యాం శరన్ ప్రత్యేక దూతగా వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications
