మాలెగావ్ పేలుళ్ల కేసులో బంగ్లా జాతీయుడి అరెస్టు
ముంబాయి: మహారాష్ట్రలోని మాలెగావ్‌లో బాంబు పేలుళ్ల కేసులో ముంబాయి పోలీసులు సోమవారంనాడు నూరుల్ హుడా అనే బంగాదేశ్ జాతీయుడిని అరెస్టు చేశారు. మాలెగావ్ బాంబు పేలుళ్లలో 31 మంది మరణించారు; 200 మందికిపైగా గాయపడ్డారు. హుడా బాంబులను అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సెప్టెంబర్ 8వ తేదీన జరిగిన బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు తుది దశకు చేరుకుందని, ఈ దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్. ఆర్. పాటిల్ అక్టోబర్ 8వ తేదీన చెప్పారు.












Click it and Unblock the Notifications
