వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్లులో నగ్నంగా ఉన్మాది స్వైరవిహారం

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: వరంగల్లులో ఒక ఉన్మాది మంగళవారంనాడు నగ్నంగా తిరుగుతూ కత్తితో దాడులు చేస్తూ బీభత్సం సృష్టించాడు. కొబ్బరి బొండాలు కొట్టే కత్తి చేతబూని అతను స్వైరవిహారం చేశాడు. ఒక ప్రైవైట్ ఆస్పత్రిలో బీభత్సం సృష్టించాడు. తర్వాత ఒక సిమెంట్ దుకాణంలోకి వెళ్లి ఒక వృద్ధుడిని గాయపరిచాడు. వృద్దుడు ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కొంత మంది వెనక నుంచి ఉన్మాదిపై కర్రలతో దాడి చేసి అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వరంగల్లులో తీవ్ర సంచలనం కలిగించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X