నగరంలో కాన్సెప్ట్ స్కూళ్ల మేళా
హైదరాబాద్: ప్రభుత్వ-ప్రైవేట్ సంయుక్త యాజమాన్యంలో ప్రారంభించనున్న రూరల్ రెసిడెన్షియల్ స్కూళ్లకోసం శనివారం నగరంలోని ఒక స్టార్ హోటళ్లో కాన్సెప్ట్ మేళా జరిగింది. ఈ మేళాలలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఉన్నతాధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఔత్సాహికులు హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రూరల్ స్కూల్ ను కేటాయించిన ప్రభుత్వం ప్రతి స్కూల్ కోసం 30 నుంచి 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి తెలియజేశారు.












Click it and Unblock the Notifications