శ్రీజ పెళ్లిపై మీడియా అతిగా ప్రవర్తించింది: సిపిఐ నారాయణ
హైదరాబాద్-శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహారం చిరంజీవి సొంత వ్యవహారం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. చిరంజీవి రాజకీయాలలోకి రావడానికి కూతురు ప్రేమ పెళ్లికి సంబంధంలేదని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయినా చిరంజీవి రాజకీయాలలోకి రావాలా వద్దా అనేది ఆయన చూసుకుంటారని మనం అనడానికేముందన్నారు. శ్రీజ పెళ్లి విషయాన్ని మీడియా అతిగా పట్టించుకుందని, అంత అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
