రామోజీ ఫిల్మ్ సిటీపై ప్రభుత్వం రౌడీయిజం: మైసురా
హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీ భవనాలను కూల్చివేస్తామని ప్రభుత్వం అనడం రౌడీ రాజ్యానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం నడుస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛపై దాడి చేస్తోందని, ఆర్థికంగా ఈనాడు పత్రికను దెబ్బతీయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications