మాయావతిపై గుర్రుమన్న రోజా

రాజకీయాల్లోకి వచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినీ కళాకారులున్నారని ఆమె గుర్తు చేశారు. సినీ నటులు పనికి వస్తారా, లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని, మనం నిర్ణయించేది కాదని రోజా అన్నారు. సినీ కళాకారులు ప్రజాసేవకు పనికి రారనే హక్కు మనకు లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
