కెసిఆర్ అంగీకారం: మొయిలీ

విదర్భ, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన చెప్పారు. తాను తెలంగాణపై సోనియా సూచన మేరకు ప్రణబ్ ముఖర్జీతో కలిసి చర్చించానని, తెలంగాణపై యుపిఎ భాగస్యామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, దాంతో కొత్తగా ఎస్సార్సీ వేయాలని ప్రణబ్ కమిటీ సూచించవచ్చునని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ వేయడానికి రంగం సిద్ధం అవుతోందని ఆయన చెప్పారు. ప్రజల్లో ఉన్న తీవ్రమైన తెలంగాణ ఆకాంక్షను తాము పరిగణనలోకి తీసుకుంటామని, తెలంగాణ నాయకుల మాటలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
