దాసరిని లాగడం సరి కాదు: తమ్మారెడ్డి

అల్లరి చేయడం వల్ల వ్యక్తిగతంగా దాసరి నారాయణరావుకు నష్టం కలుగుతుందో లేదో తెలియదు గానీ సినీ పరిశ్రమకు నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. దాసరి నారాయణరావుతో వివాదం ఉంటే తమకు చెప్పుకుంటే పరిష్కరించి ఉండేవాళ్లమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
