పవన్ రెండో పెళ్లికి ఆధారాలు లేవు: కోర్టు

ఏవైనా అభ్యంతరాలుంటే అపీల్ చేసుకోవచ్చునని కోర్టు పవన్ కళ్యాణ్ భార్య నందిని తరఫు న్యాయవాదికి సూచించింది. తనకు విడాకులు ఇవ్వకుండా రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ భార్య నందిని ఆయనపై కేసు వేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆ మేరకు పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు.












Click it and Unblock the Notifications