పగలు 9 గంటలు కరెంట్: బాబు

కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే రాత్రి పూట కరెంట్ ఇస్తోందని ఆయన చెప్పారు. గృహావసరాలకు వాడే విద్యుత్తుకు కూడా తాము అధికారంలోకి రాగానే చార్జీలు తగ్గిస్తామని, పేదలు వాడే కరెంటుకు చార్జీలు తగ్గిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications