బిసి స్త్రీలకు ప్రాధాన్యం: రోజా

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బిసిలకు అన్యాయం జరిగిందనే విమర్శలో నిజం లేదని ఆమె అన్నారు. బిసి గర్జనకు పెద్ద యెత్తున ప్రజలు తరలి వస్తారని ఆమె చెప్పారు. పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, నిజమైన లబ్ధిదారులకు ఆ రుణాలు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. బెల్టు షాపులు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె అన్నారు. బిసి హస్టళ్ల విద్యార్థులకు ఉపకార వేతనాలు సరిగా ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. బిసిలను అణగదొక్కుతున్నారని, బిసి అయిన ముఖేష్ దాన్ని చూస్తూ ముఖ్యమంత్రిని బలపరుస్తున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications