అంగారక గ్రహంపై జీవజాలం

లండన్: అంగారక గ్రహంపై జీవజాలం ఉందనే ఆధారాలను నాసా బయటపెట్టింది. అంగారక గ్రహంపై స్త్రీ రూపంలో ఉన్న జీవి ఫొటోతో కూడిన సమాచారాన్ని నాసా విడుదల చేసింది. అంగారక గ్రహం చుట్టూ తిరుగుతున్న రెండు రోబోల ద్వారా ఈ ఛాయాచిత్రం వచ్చింది. అంగారక గ్రహంపై జీవించడానికి అనువైన పరిస్థితిలున్నాయా లేదా అనే విషయంపై ఈ రెండు రోబోలు దృష్టి పెట్టాయి.

2003 జూన్, జులై నెలల్లో ఈ రెండు రోబోలను అంగారకగ్రహంపై పరిశోధనల కోసం ప్రవేశపెట్టారు. ఈ రెండు కూడా ఇప్పటి వరకు 487 మిలియన్, 456 మిలియన్ కిలోమీటర్లు తిరిగాయి. ఈ పరిశోధనల ద్వారా అంగారక గ్రహంపై మంచు మేఘాలున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+