విశాఖపట్నం: పవన్ కళ్యాణ్- నందిని దాఖలు చేసిన విడాకులు, మనోవర్తి కేసులను విశాఖ ఫ్యామిలీ కోర్టు మార్చి ఏడో తేదీకి వాయిదా వేసింది. నేడు జరగాల్సిన విచారణలకు ఇద్దరూ హాజరు కాకపోవడంతో విశాఖ ఫ్యామిలీ కోర్టు కేసుల విచారణను వాయిదా వేయవలసి వచ్చీంది.
కాగా తన సోదరి నందినిని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వేధించేవారని నందిని సోదరుడు కోర్టు ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు.