వైఎస్ ఎన్నికల శంఖారావం

ఈ సారి ఎన్నికలు కొంత ముందేగానే వచ్చే అవకాశాలున్నందున ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ సూచించారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు విధిగా పాల్గొనాలని వైఎస్ తెలిపారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి వైఎస్ కాంగ్రెస్ పార్టీ వర్గాలను కోరారు.












Click it and Unblock the Notifications
