ఢిల్లీలో చంద్రబాబు అరెస్టు

ఆందోళనకారులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పార్లమెంటు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ధర్నాలో నాయకుల ప్రసంగాల అనంతరం పార్లమెంటుకు ర్యాలీ తీయడానికి ప్రయత్నించారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు అరెస్టులు చేశారు. ఈ సమయంలో వాదులాట, తోపులాట జరిగింది. అరెస్టయిన వారిని మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications