చంద్రశేఖరరావుపై ప్రైవేటు కేసు

చంద్రశేఖరరావు ఈ నెల 19న రాయలసీమ ప్రజలను, నాయకులను రెచ్చగొట్టేలా మాట్లాడారని పిటిషన్ దారుడు పేర్కొన్నారు. వివిధ సెక్షన్ల కింద ఈ రాజద్రోహం కిందికి వస్తుందని ఆయన ఆరోపించారు. చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ కోసం చేస్తున్న పోరాటానికి తాము వ్యతిరేకులం కాదని, ఆయన తెలంగాణ కోరుకునే పద్ధతి, చేసే వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications