తెరాస త్యాగాలు చేసింది: కాకా

ఈ సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు హాజరు కావడం విశేషం. తెరాస ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి త్యాగాలు చేశారని వెంకటస్వామి అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం ఏదో ఒకటి తేల్చాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications