పెళ్లిపై సెక్సీ జంటకు మోజు

ముంబయి: బాలీవుడ్ సెక్సీ జంట బిపాసా బసు, జాన్ అబ్రహం పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఈ విషయాన్ని బిపాసా బసు ఒక బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తున్న ఈ జంట పెళ్లికి సిద్ధపడుతోందని ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. కయ్యాలు, కలిసిపోవడాలు ఈ జంటకు పరిపాటి అయ్యాయి.

ఈ ఏడాదిలోనే అబ్రహంతో బిపాసా బసు పెళ్లి చేసుకుంటుందట. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని బిపాసా అంటోంది. ఈ విషయంలో ఐశ్వర్యా రాయ్ తనకు ఆదర్శమని చెబుతోంది. బిపాసా నటించిన హాట్ సినిమా రేస్ ఈ నెలలో విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+