టీఅర్ ఎస్ ప్రధానకార్యదర్శిగా కేసీఆర్ తనయుడు

ఆయనతో సహా ఏడుగురిని పార్టీ ప్రధావ కార్యదర్శులుగా నియమించడంతో వారి సంఖ్య నలభైకి పెరిగింది. విజయరామారావు, పద్మా దేవేందర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రామలింగారెడ్డి, ఎంఏ రహమాన్, కే సత్యనారాయణలు కూడా ప్రధానకార్యదర్శులుగా నియమితులయ్యారు.
మాజీ ఎంపీ మధుసూధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోవిందనాయక్, రామారావులను కొత్తగా నియమించడంతో ఉపాధ్యక్షుల సంఖ్య 19కి, 20మంది కొత్త వారితో కార్యదర్శుల సంఖ్య 109కి పెరిగింది.












Click it and Unblock the Notifications
