బాబు పియం అయితే..: రోశయ్య

ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లోకాయుక్త నివేదికను వెల్లడించడానికి సాంకేతికపరమైన అడ్డుంకులు మాత్రమే ఉన్నాయని, ఇతర అడ్డంకులేమీ లేవని ఆయన అన్నారు. సోమశేఖర కమీషన్ నివేదికను వెల్లడించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకరిస్తే లోకాయుక్త నివేదిక వెల్లడి కావడానికి తాను సహకరిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
