యువీని కలిసింది తక్కువే: దీపిక

రణబీర్, దీపికా సిద్ధార్థ ఆనంద్ బచ్నా ఎ హసీనా సినిమాలో కలిసి నటిస్తున్నారు. రణబీర్ ను ఆమె ప్రశంసలతో ముంచెత్తింది. మొదటి సినిమాతోనే షారూఖ్ ఖాన్ తో నటించే అవకాశం రావడం అదృష్టమని ఆమె అన్నది. తన తొలి యాక్షన్ చిత్రం చాందినీ చౌక్ పై ఆమె ఉద్వేగభరితంగా స్పందిస్తోంది. ఆమె చైనాలో అక్షయ్ కుమార్ తో కలిసి స్టంట్ దృశ్యాల్లో నటిస్తోంది.












Click it and Unblock the Notifications