స్పీకరును వైయస్ శాసిస్తున్నారు: బాబు

ఈ రోజు జరిగిన వ్యవహారం సిగ్గు పడాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టిందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం ఏ చట్టసభలోనూ లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే సాగుతోందని ఆయన అన్నారు. సంక్షేమ కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వం ఎన్ని రుణాలు ఇచ్చిందో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications