ఢిల్లీ నుంచి వైయస్ కు పిలుపు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల జరిగే ఉప ఎన్నికలపై కూడా ముఖ్యమంత్రితో చర్చించవచ్చు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, ముఖ్యమంత్రి చేస్తున్న ఆలోచనలపై వారు తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. సోమవారంనాడు ఆయన సిపిఐ నేతలకు విందు ఇస్తున్నారు. పార్టీ జాతీయ మహాసభల దృష్ట్యా సిపిఐ నేతలు ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications