వైయస్ క్షమాపణ చెప్పాలి: కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి రంగు రంగుల ఫొటోలతో వాణిజ్య ప్రకటనలు ఇచ్చుకోవడం బాధ్యతారహితమని ఆయన అన్నారు. వర్షాల్లో ఆదుకునేందుకు అధికారులు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో వాణిజ్య ప్రకటనలు నిస్సిగ్గుగా ఇచ్చుకోవడం ఏ విధంగా న్యాయమో చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications