వ్యాఖ్యలకు గవాస్కర్ పై ఐసిసి వేటు

తాను రాసిన ఒక కాలమ్ లో ఇంగ్లాండు, ఆస్ట్రేలియాలను గవాస్కర్ డైనోసార్స్ గా అభివర్ణిస్తూ మీడియాలో ఈర్ష్యాపూరితమైన అభిప్రాయాలు చేస్తున్నాయని, కళ్లు తెరిచి వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తున్నాయని రాశారు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యల వల్లనే గవాస్కర్ ను ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్ పదవినుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన మ్యాచ్ రెఫరీ ప్రొక్టర్ తెల్లవాడు అయినందుననే భారత ఆటగాళ్ల పట్ల వివక్ష ప్రదర్శించారని గవాస్కర్ తన కాలమ్ లో రాశారు












Click it and Unblock the Notifications
