బిజెపిది ఒంటరి పోరే: వెంకయ్య

కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, సిపియం తెలంగాణపై ఎటూ తేల్చుకోలేకపోతోందని, తెరాస నిజాం వారసత్వాన్ని కొనసాగిస్తానంటోందని, ఈ స్థితిలో తెరాసతో కలిసి పని చేసే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. నిజాం అరాచకాలను ప్రజలింకా మరిచిపోలేదని, నిజాం రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తామని తెరాస అనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాతీయ పార్టీలతోనే సాధ్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications