పురంధరేశ్వరిపై టిడిపి ఎదురుదాడి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనలన్నీ ముఖ్యమంత్రి రంగుల్లో మొదటి పేజీలో ఇస్తూ అంబేద్కర్ జయంతి వాణిజ్య ప్రకటనను మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో లోపలి పేజీల్లో ఇచ్చారని, దీన్ని బట్టే ముఖ్యమంత్రికి దళితులపై ప్రేమ లేదని అర్థమవుతోందని ఆయన అన్నారు. పదవుల కోసం ఎన్టీ రామారావు కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని కించపరచవద్దని తెలుగుదేశఁ నాయకుడు బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో అన్నారు.












Click it and Unblock the Notifications
